ఆదిపురుష్ సినిమా విడుదల తేదీల్లో మార్పు? ఫాన్స్ మళ్ళీ వెయిట్ చేయకతప్పదా ?


ఆదిపురుష్ సినిమా విడుదల తేదీల్లో మార్పు ? ఫాన్స్ మళ్ళీ  వెయిట్ చేయకతప్పదా ?


గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ ప్రొజెక్ట్ ,ఆదిపురుష్ చిత్ర విడుదల తేదీల్లో మార్పు ఉన్నట్లు బాలీవుడ్ సినీ పరిశ్రమ నుండి గుసగుసలు .ఇటీవల చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ లో రెబెల్ స్టార్ ప్రభాస్ రాముడు గా అందరిని మెప్పించాడు. కానీ సినిమా టీజర్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. సుమారుగా 500 రూ,, కోట్ల రూపాయల తో  సినిమా 3d వ్యూ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. vfx లో ఏదో తేడా ఉంది అంటూ సోషల్ మీడియా లో తెగ ట్రోల్ల్స్ చేస్తున్నారు. వీటి అన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఆదిపురుష్ చిత్ర బృందం vfx  లో మరింత మెరుగుతనం  చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  





 అయితే VFX  అప్డేట్ చేసే ప్రొసెస్స్ లేట్ అవ్వడం తో మూవీ విడుదల జనవరి 12 వ తేదీ  నుండి  ఫిబ్రవరి కి మార్చే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది. దీని పై ఇంకా అధికారిక ప్రకటన చిత్ర బృదం నుండి ఏమి రాలేదు. మరి శ్రీ రాముని ఆగమనం ఎప్పుడెప్పుడా అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల తో పాటు, అటు నార్త్ ఇండియా ప్రజలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.   

Full hd photos collection 👇

1) click here to download 

2) click here to download 

No comments