స్వాతంత్య్ర దినోత్సవం నాడు రెబల్ ఫాన్స్ కి కనుల పండగే,సాలార్ మూవీ నుండి షార్ట్ వీడియో విడుదల

స్వాతంత్య్ర దినోత్సవం నాడు రెబల్ ఫాన్స్ కి కనుల పండగే,సాలార్ మూవీ నుండి షార్ట్ వీడియో విడుదల


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాలార్ ప్రస్తుతం షూటింగ్ దశలోనే  ఉంది.ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వకుండానే కొత్త కొత్త నయా రికార్డ్స్ సృష్టిస్తూ యావత్ భారతదేశ సినీ పరిశ్రమను అవ్వురా పడేలా చేస్తుంది.ఈ రకంగా మన తెలుగోడు,మన భీమవరం రాజు,మన తెలుగు సినిమా పరిశ్రమ పేరు ను దేశ దేశాలు కు విస్తరింపచేస్తున్నాడు,నిన్నటి వరకు కేవలం ఇండియా కె పరిమితం ఐన మన ప్రభాస్,ఇప్పుడు దేశాలు ఖండాలు దాటుతూ ,తన కటౌట్,సినిమా పట్ల తన డెడికేషన్ తో గ్లోబల్ స్టార్ గ మారిపోయాడు.


prabhas as saalar



సాలార్ చిత్రం ని దాదాపున 300 కోట్ల తో అత్యంత ప్రతిష్టాత్పకంగా  HOMABLE బ్యానర్ లో నినిర్మించబడుతుంది,ప్రశాంత్ నీల్ డెరైక్ట్ చేస్తున్నారు.మూవీ షూటింగ్ మొదలు అయ్యి ఏడాది కావొస్తున్నా ఇంకా చిత్ర బృందం నుండి ఎటువంటి మేకింగ్ వీడియో కానీ,glimps కానీ రాలేదు,దీంతో డార్లింగ్ ఫాన్స్ నిరాశపడుతున్నారు,అయితే ఇప్పుడు సినీ పరిశ్రమ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఈ నెల ఆగష్టు 15 న స్వాతంత్య్ర దినోత్సవం సందర్బం గా సాలార్ చిత్ర బృందం సినిమా Glipms ని విడుదల చేయబోతున్నరు. తొందరలో ఆఫిషల్ అకౌంసిమెంట్ రానుంది. చూడాలి ఈ సారి ఐన మన సాలార్ మన ముందుకు వస్తాడో లేదో?  



మరి మన డార్లింగ్స్ ఏమి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి 😊👇
    

1 comment: