పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫాన్స్ కి పండగ లాంటి అప్డేట్ ,వినాయక చవితి పర్వదిన సందర్భం గా శ్రీ రాముని ఆగమనం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫాన్స్ కి పండగ లాంటి అప్డేట్ ,వినాయక చవితి పర్వదిన సందర్భం గా శ్రీ రాముని ఆగమనం
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నటువంటి చిత్రం ఆదిపురుష్,భారతదేశ ఇతిహాసం,శ్రీ రామాయణం కథ ఆధారంగా ఈ ఆదిపురుష్ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ అత్యంత ప్రతిష్టాత్పకంగా దాదాపు 500 కోట్ల తో భారీగా నిర్మిస్తున్నారు.కానీ సినిమా షూటింగ్ మొదలయ్యి రెండు సంవత్సరాలు కావొస్తున్నా కానీ చిత్ర బృందం నుండి ఎటువంటీ ఫస్ట్ లుక్ కానీ,టీజర్ కానీ రాకపోవడం తో డార్లింగ్ ఫాన్స్ తీవ్ర ఆందోళన లో ఉన్నారు.అయితే డార్లింగ్ ఫాన్స్ మా రాముడిని ఎప్పుడు చూపిస్తావు అంటూ డైరెక్టర్ ఓంరౌత్ వేడుకుంటున్నారు.బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుండి అందిన తాజా సమాచారం ప్రకారం ఈ నెల న వచ్చే వినాయక చవితి సందర్భం గా శ్రీ రాముని ఫస్ట్ లుక్ కు సంబంధించి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నారు అని చిత్ర పరిశ్రమ లో ఇదే హాట్ టాపిక్ మారింది.
ఆదిపురుష్ చిత్రం ఇప్పటికే 100 % షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం చిత్ర బృందం VFX పనుల్లో బిజీ గా ఉన్నారు. ఈ చిత్రం లో ఒళ్ళు గగుర్లు పొడిచే యుద్ధ సన్నీవేషాలు,శ్రీ రాముడు శివ ధనుస్సు ఎత్తే సన్నివేశాలు ప్రేక్షకులను మరొక లోకం లో కి తీసుకెళ్తాయని చిత్ర బృందం చెప్తున్నట్లు సమాచారం.
ఈ వినాయక చవితి పర్వదినం మన డార్లింగ్ ఫ్యాన్స్ కి మరొక పండగ అనే చెప్పాలి,ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న,మన రాముడు ఇక వచ్చేస్తున్నాడు. ఇక డార్లింగ్ ఫాన్స్ ఆనందానికి అవధులు ఏ ఉండవు,6 అడుగుల కటౌట్,శ్రీ రాముడి లా ఎలా ఉండబోతుంది అనేది యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది.
Download Uhd Adipurush poster👇👇
👉 1) Click Here to download adipurush hd poster
Post a Comment