స్టూడెంట్స్ కోసం అదిరిపోయే పార్ట్ టైం జాబ్స్,ఇంట్లో నుండి వర్క్ చేస్తూ నెల కు 48 వేల సంపాదన ?

 స్టూడెంట్స్ కోసం మంచి పార్ట్ టైం జాబ్స్,ఇంట్లో ఉంటూ వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించండి.


 అవును మిత్రులారా .... మీరు విన్నది నిజమే

 
తాజాగా Martonline కంపెనీ నుండి కొన్ని పోస్ట్ లు ఐతే విడుదల చేశారు. వర్క్ ఫ్రొం హోమ్ కేటగిరీ లో , డేటా ఎంట్రీ ఆపరేటర్లు సంబంధించి  ఉద్యోగ అవకాశాలు కల్పించారు.10th,12th,డిగ్రీ,బి టెక్ పాస్ అయినవాళ్లు ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అక్కర్లేదు,ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.

మొదట గా మీకు ట్రయినింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.కాబట్టి,ప్రతిఒక్కరు కూడా అప్లై చేయడానికి ప్రయత్నించండి.  

 మీరు అప్లై చేసిన వెంటనే మీకు కంపెనీ నుండి మెసేజ్ వస్తుంది.





 మీకు ఉండవలసిన నైపుణ్యాలు👇

1)జస్ట్ మీకు కంప్యూటర్ knowledge ఉంటె సరిపోతుంది. 

2) మీకు Ms Excel గురించి బేసిక్స్ కూడా ఉండాలి.

3)10th,12th,Graduate పాస్ ఐన వాళ్ళు ఎవరు ఐన ఈ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు.


అప్లై చేయాల్సిన విధానం👇

ముందు గా మీకు ఇచ్చిన లింక్ మీద టచ్ చేయండి. మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఆ ఫారం లో ఫిల్ల్ చేసి,మీ Resume ని అటాచ్ చేసి,సబ్మిట్ చేయండి. మీ పేరు, మీ వూరు,మీ మొబైల్ నెంబర్,మీరు యొక్క వర్కింగ్ ఇమెయిల్ Id ఇచ్చి వెరిఫై చేయాల్సి ఉంటుంది.వెరిఫై చేసాక,మీ Resume ని అటాచ్ చేసి అప్లై చేసుకోండి.  


ఇప్పుడే అప్లై చేసుకోండి 👇

👉1) Click here to apply

👉2) Click here to apply

👉3) Click here to apply

NOTE:మీరు జాబ్ కి అప్లై చేసే టైం లో మిమ్మల్ని ఏమైనా మనీ లేదా SUBSCRIPTION అడిగితె స్కిప్ చేసేయండి. దయచేసి ఎవరు కూడా మనీ పే చేయకండి. 



                                                THANK YOU FOR REACHING US


No comments