కేవలం ఒకేఒక కాన్సెప్ట్ ఆర్ట్ తో యావత్ భారతదేశ సినీ పరిశ్రమ ని ఉలిక్కిపడేలా చేసాడు మన ఆదిపురుషుడు.
ఆదిపురుషుడు భారతదేశ సినీ ప్రపంచాన్ని మరొక మెట్టు అధిరోహించేలా చేయబోతున్నాడా?....
బాహుబలి తో మన భారతదేశ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలల విస్తరింపచేశారు మన తెలుగు వాళ్ళు,సినిమా కోసం తన కెరీర్ ని కూడా లెక్క చేయకుండా దాదాపు 6 సవంత్సరాలు ఒక్క సినిమా కి మాత్రమే అంకితం చేశారు మన డార్లింగ్ ప్రభాస్ .సినిమా పట్ల ఆయన పట్టుదల ,కృషి,హార్డ్ వర్క్ ఏ ఈ రోజు మన డార్లింగ్ ప్రభాస్ ని భారతదేశ సినీ ప్రపంచాన్ని ఏలేటి రారాజు గా చేసాయి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనిపెద్ద వాళ్ళు ఊరికే అనరు.
కేవలం ఒక్క కాన్సెప్ట్ ఆర్ట్ లుక్ తోనే నిమిషాల్లో భారతదేశం లో టాప్ ప్లేస్ లో ట్రేండింగ్ అయ్యింది,దీన్ని బట్టి ఆదిపురుష్ కి ఇండియా లో ఎంత క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు.అంత్యంత సాంకేతిక టెక్నాలజీ 3D సెన్సార్స్ తో ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నారు. అయితే బాలీవుడ్ నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ని వచ్చే నెల చివరి లోపు విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.
ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ని ఈ నెల వచ్చే వినాయక చవితి పర్వదిన సందర్భంగా అధికారికంగా వెల్లడించనున్నారు.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ఫస్ట్ లుక్ అప్డేట్ రానే వస్తుంది . ఈ విషయం తెలిసిన ఫాన్స్ ఆనందానికి అవధులే లేవు.
ఆదిపురుష్ UHD పోస్టర్స్ డౌన్లోడ్ చేసుకోండి 👇
1) click here to dowload
2) click here to download
3) click here to download
Post a Comment